నేటి కాలంలో బరువు పెరగడం సాధారణ సమస్యగా మారిపోయింది. అందుకు తగిన ట్టుగానే బరువు తగ్గించే పరికరాలు, మందులెన్నో మార్కెట్లో ప్రవేశించాయి. కానీ ఇంట్లోనే లభించే కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల శరీర బరువును మనమే నియంత్రించుకోగలుగుతాం. అంతేకాదు పెరిగిన బరువు తగ్గించుకోనూగలం. పైగా ఇంట్లోనే ఎంపిక చేసుకున్న ఆహారం తినడంవల్ల బరువు తగ్గినప్పుడు నీరసం రాకుండా శరీరం ఎనర్జటిక్‌గా ఉండేందుకివి సహాయపడతాయి. మరి ఆ పదార్థాలేంటో మీరూ చదివేసేయండి!
ఫైబర్ ఫుడ్స్
త్వరగా బరువు తగ్గించుకోవాలనుకునే వారు రోజూవారి ఆహారంలో ఫైబర్ పదార్థాలు తీసు కోవాలి. అప్పుడే త్వరగా బరువు తగ్గుతారు. ఓట్స్, బ్రౌన్‌రైస్, గోధుమలు, జొన్నలు లాంటి ఆహార పదార్థాలలో ఈ ఫైబర్ ఉంటుంది. వీటిని తినడంవల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. సులభంగా బరువు తగ్గించడానికి ఈ పదార్థాలు ఉపయోగపడతాయి. ఆకలి కూడా త్వరగా వేయదు. ఇవి వ్యాధి నిరోధకతను కూడా పెంచుతాయి.

బాదం పప్పులు బాదం పప్పులు అంటే చాలా మందికి ఇష్టం. రోజూ ఓ గుప్పెడు బాదం పప్పులు రాత్రి నాన బెట్టి ఉదయాన్నే అయిదు పలుకులు తినడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ ఇ అందుతుంది. ఇందులో ప్రోటిన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి మంచిది.
గ్రీన్ టీ
గ్రీన్ టీలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు రోజూ గ్రీన్ టీ తీసుకోవడం మంచిది. ఇలా రోజూ ఉదయం, సాయంత్రం గ్రీన్ టీ తాగడం వల్ల త్వరలోనే బరువు తగ్గుతారు.
ఎగ్‌వైట్
ఎగ్‌వైట్‌లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఎగ్‌వైట్ కాల్షియంను అందిస్తుంది. ఇది ఎముకలకు మంచి రక్షణ కల్పిస్తుంది. గుడ్లలో ఉండే గ్లూకాగాన్ హార్మోన్ ఫ్యాట్ బర్నింగ్‌కు సహాయ పడుతుంది. అందుకని ప్రతిరోజు ఒక గుడ్డు తినడం వల్ల శరీరానికి ఎనర్జీ కలగడంతో పాటు బరువూ తగ్గుతారు.

పెరుగు
బరువు తగ్గించుకోవాలనుకునే వారికి మరో ఆహార పదార్థం పెరుగు. ఇందులో ప్రోటీన్లు, కాల్షియం అధికంగా ఉంటాయి, ఇంకా పొటాషియం, జింక్, విటమిన్ బి 6, బి 12 అధికంగా ఉండడం వల్ల పొట్టదగ్గర పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి.

వెల్లుల్లి
వెల్లుల్లిలో కొవ్వును కరిగించే గుణాలు పుష్క లంగా ఉన్నాయి. అందులో ఉండే అలిసిన అనే పదార్థం చెడు కొలెస్ర్టాల్‌ను తొలగిస్తుంది. దాంతో శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు తొలగిపోతుంది. దీన్ని రోజూవారి ఆహారంగా తీసుకుంటే శరీర బరువు తగ్గించుకుని గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

దానిమ్మ
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్ ఫోలిక్ యాసిడ్స్ ఎక్కువ. అందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. క్యాలరీలు తక్కువ. దానిమ్మ తింటే స్వీట్ తినాలన్న కోరిక తగ్గి, అదనపు బరువు పెరగకుండా చూస్తుంది.

నిమ్మరసం
నిమ్మరసం తాగితే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మూడు టేబుల్ స్పూన్ల నిమ్మరసంలో ఒక చెంచా తేనె, అర టీ స్పూన్ మిరియాల పొడి కలిపి గ్లాసు నీటిలో మిక్స్ చేయాలి. ఈ డ్రింక్‌ను ప్రతి రోజు ఉదయం పరగడపునే తాగాలి. ఇలా మూడు నెలలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా తాగడంవల్ల మెటబాలిజం ఆలస్యమై శరీరానికి శక్తి లభిస్తుంది.

కరివేపాకు
ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే 10 కరి వేపాకు ఆకులు తినడం వల్ల కూడా ఒబేసిటీని దూరం చేసుకోవచ్చు. డయాబెటిస్‌కు కారణమయ్యే ఊబకాయం, అధిక బరువు తగ్గించడంలో కరి వేపాకు చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని రోజూ క్రమం తప్పకుండా మూడు నెలలపాటు తినడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.

టమోటాలు
ప్రతిరోజు ఉదయం పరగడపునే రెండు మూడు టమోటాలు తినాలి. విత్తనాలు తొక్కతో పాటు అలాగే తినాలి. వీటిలో పైబర్ అధికంగా ఉంటుంది. టమోటాలో ఉండే కొన్ని రకాల పదార్థాలు ఆకలిని తగ్గించే హార్మోన్లను ఉత్పతి చేస్తాయి. దాంతో ఆకలి తగ్గించే ఆహారాల మీద కోరిక కలగకుండా నియమిత ఆహార సేవనానికి దోహదపడుతుంది.
లావు తగ్గాలనుకునే వాళ్లకి టొమాటో సూప్ తాగమని న్యూట్రిషనిస్టులు, డైటీషియన్లు చెప్తుంటారు. ఇందుకు ప్రధాన కారణం టొమాటో సూప్‌లను ఆహారంలో చేర్చడం వల్ల ఆకలి తగ్గిపోతుంది. ఆకలి కాలేదంటే తినడం తగ్గిపోతుంది కదా. దాంతో బరువు తగ్గుతారన్నమాట. టొమాటోల్లో యాంటీ ఇన్‌ఫ్లెమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో పాటు లైకోపిన్ కూడా ఉంటుంది.
అందుకని బరువు తగ్గించుకోవాలనే వాళ్ల కోసం రెండు రకాల టొమాటో సూప్‌లు ఇవి.
స్పైసీ సూప్
కావలసినవి: బంగాళాదుంప, క్యారెట్, ఉల్లిపాయ - ఒక్కోటి చొప్పున, టొమాటో తరుగు - ఒక కప్పు, నీళ్లు - 250 మిల్లిలీటర్లు, వెజిటబుల్ స్టాక్ (కూరగాయ ముక్కలు ఉడికించిన నీళ్లు) - 250 మిల్లిలీటర్లు, టొమాటో గుజ్జు - ఒక టేబుల్ స్పూన్, కారం - అరటీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా.
తయారీ:
కావలసినవి: బంగాళాదుంప - ఒకటి (పెద్దది), పచ్చి టొమాటోలు - ఏడు, ఉల్లిపాయ - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, అల్లం - చిన్న ముక్క, టొమాటో గుజ్జు - రెండు టేబుల్ స్పూన్లు, ఆలివ్ నూనె - అర టేబుల్ స్పూన్, తాజా తులసాకులు (తరిగి) - ఒక కట్ట, ఉప్పు, మిరియాలు - రుచికి సరిపడా, ఎండుమిర్చి తునకలు - అర టీస్పూన్.

- ఉల్లి, క్యారెట్, బంగాళా దుంప ముక్కల్ని సాస్ పాన్‌లో వేసి నీళ్లు, కూరగాయలు ఉడికించిన నీళ్లు పోసి కలపాలి. సాస్‌పాన్‌ను స్టవ్ మీద పెట్టి మంట పెద్దదిగా పెట్టి ముక్కల్ని ఉడికించాలి. తరువాత టొమాటో ముక్కలు, టొమాటో గుజ్జు, ఉప్పు, కారం వేసి 25 నిమిషాలు సన్నటి మంట మీద ఉడికించాలి. మధ్యమధ్యలో గరిటెతో మిశ్రమాన్ని కలుపుతుండాలి.
- అవసరమనుకుంటే మధ్యలో నీళ్లు కలపొచ్చు. అన్నీ ఉడికాక స్టవ్ ఆపేయాలి. ఈ మిశ్రమాన్ని బ్లెండర్‌లో వేసి మెత్తటి సాసీ సూప్‌లా గ్రైండ్ చేయాలి. సూప్ బౌల్‌లో వేడివేడి సూప్ వేసుకుని తాగితే హాయిగా ఉంటుంది.
కావలసినవి: బంగాళాదుంప - ఒకటి (పెద్దది), పచ్చి టొమాటోలు - ఏడు, ఉల్లిపాయ - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, అల్లం - చిన్న ముక్క, టొమాటో గుజ్జు - రెండు టేబుల్ స్పూన్లు, ఆలివ్ నూనె - అర టేబుల్ స్పూన్, తాజా తులసాకులు (తరిగి) - ఒక కట్ట, ఉప్పు, మిరియాలు - రుచికి సరిపడా, ఎండుమిర్చి తునకలు - అర టీస్పూన్.
తయారీ:
- ఉల్లిపాయ, టొమాటో, వెల్లుల్లి, బంగాళాదుంపలను సన్నగా తరగాలి. మీడియం సైజ్ సాస్‌పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె వేసి ఉల్లి, వెల్లుల్లి ముక్కల్ని మెత్తగా అయ్యేవరకు వేగించాలి. తరువాత బంగాళాదుంప ముక్కలు వేసి మరో నిమిషం వేగించి అరలీటరు నీళ్లు పోయాలి.
- బంగాళాదుంప ముక్కలు కాస్త మెత్తబడ్డాక స్టవ్ మంటను తగ్గించి ముక్కలు బాగా మెత్తబడేవరకు ఉడికించాలి. తరువాత అందులోనే తులసాకుల తరుగు, ఉప్పు, మిరియాలు వేసి కాసేపు ఉంచి స్టవ్ ఆపేయాలి. ఈ సూప్‌ను వేడివేడిగా బ్రెడ్ స్టిక్స్‌తో కలిపి తాగితే రుచిగా ఉంటుంది.
- పెసరపప్పు: ఇందులో ఎ, బి, సి, ఇ విటమిన్లు ఉన్నాయి. కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి మినరల్స్ కూడా బోలెడు ఉన్నాయి. అందుకని కొవ్వుపదార్థాలకు బదులుగా ఈ పప్పుని తినమంటున్నారు డైటీషియన్లు. బరువు తగ్గించే పెసరపప్పులో ప్రొటీన్లు, పీచుపదార్థాలు పుష్కలం. అందుకే కాబోలు పెసరపప్పు ఒక గిన్నెడు తింటే పొట్ట నిండిపోయినట్టు అనిపిస్తుంది. ఎక్కువసేపు ఆకలి వేయదు కూడా. బరువు తగ్గించడంతో పాటు జీవక్రియలు, వ్యాధినిరోధక వ్యవస్థల్ని మెరుగుపరచడమే కాకుండా ప్రాణాంతక వ్యాధులనుంచి కాపాడుతుంది కూడా. ఈ పప్పుని చపాతీలతో తినొచ్చు. అలా నచ్చలేదంటే వీటిని మొలకెత్తించి అందులో ఒక టేబుల్ స్పూన్ కారం, చాట్ మసాలా, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఉప్పు కలుపుకుని తిన్నా రుచిగానే ఉంటుంది.
No comments:
Post a Comment