పొట్లకాయ పేరు చెప్పగానే చాలా మంది వికారంగా మొహం పెడతారు గానీ, అందులో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. దీనిలో నీటితో పాటు, పీచు ఎక్కువ, కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు ఆహారంలో తరచు పొట్లకాయ తీసుకుంటే సన్నగా తయారవుతారని చెబు తున్నారు. వీటిని వేసవిలో తీసుకోవడం వలన శరీరం చల్లగా ఉంటుంది. దీనిలోని పోషకాలు గుండెకు మంచి టానిక్‌గా పనిచేస్తాయట! ఇంకా కొన్ని రోగాలను దూరంగా తరిమేసే శక్తి దీనికి ఉందంటున్నారు నిపుణులు.
No comments:
Post a Comment