Sunday 9 October 2016

Tulasi Basil ayurvedic / natural medical uses




 

 

100 gram Tulsi leaves contain:

 

Vitamin                Nutrient Value Mineral                                Nutrient Value

Vitamin C            18 mg                    Calcium                177 mg

Niacin                   902 μ gram         Copper                 385 mg

Pantothenic Acid  209  μ g            Magnesium          64 mg

Vitamin B6          155   μ g                Manganese        1.15 mg

Riboflavin             75   μ g                Iron                        3.17 mg

Thiamin                 34 μ g                  Zinc                        0.81 mg

Vitamin E            800 μ g Potassium           295 mg

Vitamin K            415   μ g                Sodium                4.0 mg

 

 

 

Multiple health benefits of holy basil : -

 

1)Acts as potent adaptogen to relieve stress :Daily consumption of Tulsi leaves assists in coping with all types of stress in daily life.

 

It soothes the nerves, lowers blood pressure, and reduces inflammation. Potassium present in Tulsi at significant concentrations reduces blood pressure-related stress by replacing sodium and dilating the blood vessels.

 

The phytochemical compounds present in Tulsi that help achieve these results are ocimumosides-A and -B, which have been identified as anti-stress compounds and may lower concentration of the stress hormone corticosterone in blood and create positive alterations in the neurotransmitter system of the brain.

 

Another phytochemical present in this herb, namely, 4-allyl-1-O-β-D-glucopyronosyl-2-hydroxybenzene is also believed to lower stress parameters in animal studies.

 

 

2)Tulasi leaves acts as natural immunity booster  and vitalizes our body

 

3) Tulsi leaf extract helps in wound healing and acts as an anti-inflammatory and analgesic. Tulsi also functions as an antibacterial, antifungal and antiviral agent, hence active against many pathogens responsible for human infections.

 

 

4) The undisputable therapeutic properties of Tulsi come from its essential oil containing bioactive compounds and the phytonutrients. Tulsi is an excellent antibiotic, germicidal, fungicidal, and disinfectant, and as such very effectively protects our body from bacterial, fungal and viral infections. Fever is caused due to infections from protozoa (malaria), bacteria (typhoid), viruses (flu), and even fungus. Tulsi has anti-bacterial and anti-viral properties which help to fight infections, thus reducing fever. It is a traditional practice in India to consume a decoction of Tulsi leaves and flowers during fever.

 

 

5) Tulsi counteracts the stress-induced ulcers. It naturally increases the stomach’s defense by decreasing stomach acid, increasing mucus secretion, and prolonging the life of mucus cells. Tulsi accelerates wound healing in laboratory animals, particularly the ulcer in different ulceration models in animals. Tulsi may be a preferred alternative to many drugs used for peptic ulcers and having side effects. An animal study has shown that 200 mg of Tulsi extract reduces both the number and index of peptic ulcers significantly.

 

6) Tulasi leaves cure all  respiratory disorders including chronic and acute bronchitis. Tulsi is also beneficial in the treatment of asthmatic condition since it relieves congestion and facilitates smoother breathing. Scientific studies have also confirmed that holy basil possesses impressive anti-asthmatic abilities and would make breathing easier in such conditions.

 

7) Tulsi plant can help reduce the blood sugar in pre-diabetics and can help prevent symptoms of pre-diabetes such as weight gain, hyperinsulinemia, high cholesterol, insulin resistance, and hypertension. Tulsi is understood to have the ability to control blood glucose as demonstrated by animal studies as well as human trials. Tulsi leaves administered to non-insulin-dependent diabetic patients exerted significant decrease in fasting blood glucose levels, postprandial blood sugar levels, urinary excretion of sugar as well as blood cholesterol level.

 

8)

Tulsi can also help with weight loss and blood cholesterol levels. Animal studies have endorsed significant lowering of LDL-associated cholesterol and enhancing HDL-associated cholesterol. The essential oil of Tulsi is shown to lower stress-induced cholesterol accumulation in the kidney, liver, and heart in rats treated with Tulsi leaf powder. Tulsi contains vitamin C and other antioxidants such as eugenol, which protect the heart from the harmful effects of free-radicals. Additionally, the blood cholesterol  lowering property also contributes to the cardio protective potential of Tulsi.

 

 

9) Tulsi and its phytochemicals such as eugenol, rosmarinic acid, apigenin, myretenal, luteolin, β-sitosterol, and carnosic acid are likely to help prevent chemical-induced lung, liver, oral and skin cancers because they suppress oxidant stress in the body organs, induce cancer cell death (apoptosis), prevent blood vessel growth contributing to cancer cell growth and prevent metastasis (spread of cancer cells).

 

 

 

10)  Tulsi helps kill bacteria and remove infections, hence a great natural cure for skin disorders such as acne and other skin irritations. This property mainly comes from its essential oils, which are highly antibiotic, disinfectant, antibacterial, and antifungal. Among the therapeutic components including eugenol, camphene, γ-caryophyllene and methyl eugenol, the primary active compound of Tulsi oil is eugenol which is widely believed to help combat many skin disorders. When applied in coconut oil, Tulsi is absorbed better and hence more effective. Camphene in it gives a soothing and cooling effect. Rubbing Tulsi leaves or its oil on the body keeps mosquitoes and other insects away.

 

 

 

How to consume Tulsi herb :

 

Tulsi leaves have a sweet, aromatic smell and a minty taste. Fresh leaves are less commonly used in cooking, but are used in garnishing sauces and soups. They are also commonly used to make flavoured juices and Tulsi tea. People preferably eat fresh Tulsi leaves raw to fight off cough or cold. One can also make Tulsi tea from the leaves, flowers, or dried leaf powder. Freshly brewed tea can be made by steeping Tulsi leaves in boiling water for a few minutes. Tulsi is also available in supplement form, usually in capsules. Tulsi is also used in the form of its essential oil. Essential oil of Tulsi is distilled from leaves and flowers of the plant. The essential oil extracted from Tulsi plant is used in lotions, soap, perfume, shampoo and conditioner

 

 

 

 





తులసి ఆకులు - పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు నింపుకున్న స్టోర్‌హౌస్‌లు. అందుకనే కాబోలు ఎన్నో ఔషధాల్లో తులసి ఆకుల్ని వాడుతుంటారు. 
తులసి ఆకుల్లో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. ఐరన్‌ రక్తంలో ఆక్సిజన్‌ సరఫరాని మెరుగుపరుస్తుంది.
కాలేయం, మెదడు, గుండెలకు హానికలిగించే మాలిక్యూల్స్‌ను నాశనం చేయడమే కాకుండా ఫ్రీరాడికల్స్‌ వల్ల ఈ అవయవాలు దెబ్బతినకుండా కాపాడుతుంది తులసి.
తులసి ఆకుల రసానికి వృద్ధ్యాపు ఛాయల్ని, చర్మవ్యాధుల్ని నివారించే గుణం ఉంది. వాపు, ఉబ్బరం వంటి వాటిని కూడా తగ్గిస్తుంది.
జలుబు, దగ్గుల నుంచి ఉపశమనం కలిగించేందుకు, వళ్లు వెచ్చబడినప్పుడు తులసాకుల రసం తాగితే తగ్గిపోతుంది.
బ్రాంకైటిస్‌, ఆస్తమా వంటి శ్వాస సంబంధిత వ్యాధులకు చికిత్సలో ఔషధంగా పనిచేస్తుంది. మూత్రపిండాలు, గుండె ని ఆరోగ్యంగా ఉంచి, రక్తంలో కొలెస్ర్టాల్‌ స్థాయిని తగ్గిస్తుంది.
రే-చీకటి, కళ్లమంటలకి తులసాకుల రసాన్ని వాడితే ప్రభావంతమైన ఫలితం ఉంటుంది.
తులసాకుల్లో ఉండే పొటాషియం వల్ల రక్తపీడనం అదుపులో ఉంటుంది.



కర్పూర తులసి : -
తెల్లని లేక లేత గులాబి రంగు పూలను పూసే ఈ మొక్క పుష్పాలలోని మకరందం కోసం తేనెటీగలు బాగా ఆకర్షితులవుతాయి. మొక్క పైభాగమంతా సువానస కలిగి ఉన్నా నలిపిన ఆకుల నుంచి మాత్రం ఘాటైన ఇంపైన, ఉత్తేజపరిచే వాసనలు వెదజల్లుతుంది. ప్రధానంగా ఆకుల నుంచి తీసిన తైలంలో కేంఫర్‌ శాతం 60 నుంచి 80 వరకు ఉంటుంది. ఈ తైలంలో హృదయాన్ని రంజింపచేసే సుగంధ సువాసనలకు కారణం అందులో కేంఫర్‌, కేంఫీన్‌, టర్‌పినోలీన్‌, లియోనీన్‌, సినియోల్‌, ఆల్ఫా-పైనీన్‌, బీటా-మైర్సిన్‌, ఆసిమిన్‌, కారియోఫిల్లీన్‌ వంటి రసాయనాలు ఉండటమే. వీటితో పాటు ఫ్లావోనాయిడ్లు, టానిన్లు, సాపోనిన్లు, స్టిరాల్స్‌ వంటి కెమికల్‌ కాంపౌండ్లు ఉన్నాయి. వీటి కారణంగానే కర్పూర తులసికి అనేక ఔషధీయ విలువలు కలిగి ఉన్నాయి. పూజలు నిర్వహించు ప్రదేశాలలో, దేవాలయాలలో, కర్పూరంతో వెలిగించే జ్యోతులు, వెలువడే పొగలు, మనస్సుకు ప్రత్యేకతమైన ఆధ్యాత్మికతను, పవిత్రతను చేకూర్చడమే కాకుండా పరిసరాల స్వచ్ఛతను ప్రభావితం చేస్తాయి.
ఔషధ సంపత్తులు  
యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ మైక్రోబియల్‌, యాంటీ వైరల్‌, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు అధికంగా ఉండటం వల్ల అనేక శారీరక, మానసిక రుగ్మతలను నివారిస్తుంది. 
దీని ఆకుల రసం నుంచి లేక ఆకులు వేసి మరగ కాచిన వేడి నీళ్లలో నుంచి వెలువడు ఆరోమాటిక్‌ ఆవిర్లు పీల్చినచో జలుబు, దగ్గు, తలనొప్పి, ముక్కు దిబ్బడ, కంజెస్టెడ్‌ ఊపిరితిత్తుల నుంచి ఉపశమనం లభిస్తుంది. 
ఆకుల ఇన్‌ఫ్యూజన్‌ శరీరానికి రాసుకుంటే చికెన్‌పాక్స్‌, మీజిల్స్‌ వంటి అంటు వ్యాధుల తీవ్రతను తగ్గిస్తుంది. 
ప్రదేశాలను, పరిసరాలను క్రిమిరహితంగా ఉంచి ఆరోగ్యరక్షణకు దోహదకారి అవుతుంది. 
జఠర దీప్తిని కలిగిస్తుంది. అజీర్ణం, కలరా, విరోచనాలను అరికడుతుంది. 
రోజ్‌వాటర్‌తో కలిపి చుక్కలుగా వాడినచో ముక్కు నుంచి రక్తస్రావం, కంటి, చెవి సంబంధ సమస్యలు తొలగిపోతాయి. 
దోమలు, ఇతర కీటకాలను సమర్ధవంతంగా వికర్షించుటయే కాకుండా ధాన్యాగార, కీటక సంహారిణిగా కూడా పనిచేస్తుంది. 
నోటి దుర్వాసనను నివారించడంలో, దంతాల సమస్యలకు, వాటి పటిష్టతకు, చర్మం కాంతివంతంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. 
పెర్‌ఫ్యూమ్‌లలో, సెంటెడ్‌ సోపులలో, కాస్మెటిక్‌ ఆయింట్‌మెంట్లలో వాడతారు. దీని ఎసెన్షియల్‌ తైలాలతో కూడిన మస్కిటో రీపెల్లెంట్‌ ఆయిట్‌మెంట్‌ ఉత్పత్తులు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. 

కేంఫర్‌ బాసిల్‌ని అనేక సంప్రదాయ ఔషధాలలో ఉపయోగించడమే కాకుండా బంగారం ద్రావకాలలో కలిపి గ్లాస్‌, సిరామిక్‌ వస్తుసామగ్రిపై డిజైన్‌లు చిత్రీకరిస్తారు.



ప్రతి ఇంటా తులసి మొక్క ఉండాలనీ, ప్రతి రోజూ తులసి పూజ చేయాలనే ఆలోచన వెనుక భక్తి విషయం మాత్రమే లేదు. తులసిలో అనేక వ్యాధులను నయం చేస్తూ, సంపూర్ణ ఆరోగ్యాన్ని నిలబెట్టే అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. అయితే, తులసి కోసం ఎక్కడో వెతికే పని లేకుండా, ఇంట్లోనే పెంచడం ద్వారా ప్రతి రోజూ తులసి ఆకులను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ఇళ్లల్లో మనకు తులసి మొక్క దర్శనమిస్తుంది.
తులసి ఆకు రసాన్ని ఒక చెంచా తేనెతో కలిపి సేవిస్తే కఫంతో వచ్చే దగ్గు తగ్గిపోతుంది.
తులసి వేరునూ, శొంఠినీ సమతూకంలో తీసుకుని ఈ రెంటినీ మెత్తగా నూరి, కుంకుడు గింజ పరిమాణంలో మాత్రను తయారు చేసుకోవాలి. ఆ మాత్రల్ని ప్రతి రోజూ ఒకటి చొప్పున ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో సేవిస్తే, చాల రకాల చర్మ వ్యాధులు తగ్గిపోతాయి.
తులసి, వెల్లుల్లిని నూరి, వాటి రసాల్ని చెవిలో వేస్తే చెవి పోటు తగ్గుతుంది.
ఒక చెంచా తులసి గింజలను ఒక కప్పు నీటిలో వేసి కాసేపు ఉంచి తాగితే, మూత్రం సాపీగా రావడంతో పాటు కాళ్ల వాపులు తగ్గుతాయి.
ప్రతి రోజూ నాలుగైదు తులసి ఆకులు నమిలి మింగితే మానసిక ఆందోళనలు కూడా చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడయ్యింది.




పలు ఔషధ గుణాలు కలిగి ఉన్నందున తులసిని పురాతన కాలం పూజిస్తున్నారు. తులసిని ఆయుర్వేద ఔషదాల తయారీలో విరివిగా వాడుతుంటారు. రోజూ తులసి టీ తాగటం వలన సమకూరే యాంటీ ఆక్సిడెంట్లు.. చర్మంలో ఉండే నిర్జీవ కణాలను తొలగించి, నూతన కణాల పునరుత్పత్తికి తోడ్పడతాయి. మధుమేహ వ్యాధిగ్రస్థులకు తులసి టీ చాలా మేలు చేస్తుంది. తులసిలో ఉండే అన్-సాచురేటేడ్ ఫాటీ ఆసిడ్లు రక్తంలో ఉండే అధిక చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. అందుకే బ్లడ్ షుగర్ లెవల్స్ అధికంగా ఉండేవారు రోజుకు ఒకసారి ఈ టీ తాగటం చాలా మంచిది. అజీర్ణం, మలబద్దకం తదితర సమస్యల నివారణకు తులసి అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండే తులసి అన్నిరకాల జీర్ణ సమస్యలను పరిష్కరిస్తుంది. తులసి టీని రోజూ తాగటం వలన కిడ్నీ స్టోన్స్ త్వరగా కరిగిపోయే అవకాశం ఉంటుంది.



ఆయుర్వేదంలో, ఇంటి వైద్యం చిట్కాలలో తులసిదే అగ్రస్థానం. వేర్లు, కాండం, ఆకులు, గింజలు.. మొత్తంగా తులసి చెట్టే ఒక వైద్యురాలు. 24 గంటలూ ప్రాణవాయువును అందించే ఈ మొక్క సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. తాజా పరిశోధనల్లోనూ ఈ విషయం మరోసారి రుజువైంది. తులసి ఆకుల్ని ఆహారంలో చేర్చుకుంటే శారీరక, మానసికంగా ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. ఈ మొక్క ఆత్రుతను, కుంగుబాటును మాయం చేస్తుందని వెల్లడించారు. జ్ఞాపకశక్తి పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుందని వివరించారు.












No comments:

Post a Comment