- బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది.
- బరువు తగ్గుతాం.
- బహిష్టులు క్రమం తప్పకుండా అవుతాయి.
- ఇన్ఫెక్షన్లు సోకకుండా నిరోధిస్తుంది.
- పంటి నొప్పి నుంచి సాంత్వననిస్తుంది.
- యాంటి క్యాన్సర్ సుగుణాలున్నాయి.
- పేగుల్లో చేరిన నులిపురుగులను తగ్గిస్తుంది.
- చర్మం మృదువుగా, కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
- గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది.
- ఆస్తమాను నిరోధిస్తుంది.
- ఇందులో విటమిన్ ఎ బాగా ఉంది. అందువల్ల వెంట్రుకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
- యాక్నే, కాలిన గాయాలను తగ్గిస్తుంది. చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. చర్మంపై ఏర్పడ్డ ముడతలను పోగొడుతుంది. కళ్లకింద ఏర్పడ్డ నల్లటి వలయాలను తగ్గిస్తుంది. మొటిమలను నివారిస్తుంది. ఎగ్జిమా, సొరియాసి్‌సలను తగ్గిస్తుంది. ముఖంపై టాన్‌ను పోగొడుతుంది.
- యాంటి-ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది.
- మచ్చలను నివారిస్తుంది.
- పీచు పదార్థాలుంటాయి కాబట్టి మలబద్దకాన్ని పోగొడుతుంది.
- మధుమేహంతో బాధపడేవారికి ఇది మంచి ఫుడ్.
- కళ్లకు మేలు చేస్తుంది. బహిష్టు సమయాల్లో వచ్చే కడుపునొప్పిని తగ్గిస్తుంది.
- ఆర్థ్రరైటీ్‌సను నివారిస్తుంది.
- రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
- యాంటాక్సిడెంటు న్యూట్రియంట్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.
- పీచుపదార్థాలు, ఖనిజాలు అధికం. కొలెస్ట్రాల్ తక్కువ కూడా. న్యూట్రియంట్లు బాగా ఉన్నాయి.
- గుండె ధమనుల్లో కొలెస్ట్రాల్ చేరకుండా అడ్డుకుంటుంది.
- యాంటీ-ఏజింగ్ ఏజెంట్. దీనివల్ల ఏ వయసులోనైనా యంగ్‌గా కనిపిస్తారు.
- తరచూ తింటే ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
Herbal Medicines traditionally used in India as per Ayurveda
Friday, 21 October 2016
Papaya
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment