దాల్చిన చెక్క పరిష్కరించే శారీరక రుగ్మతలు ఇవే!
- మధుమేహంలో హెచ్చుతగ్గులను నియంత్రిస్తుంది.
- చెడు కొలెస్ట్రాల్‌ను క్రమబద్ధం చేస్తుంది.
- దీన్లో ఇన్‌ఫెక్షన్లతో పోరాడే సహజసిద్ధమైన ఎలిమెంట్లు ఉంటాయి.
- ఆర్థ్రరుటిస్ నొప్పులను తగ్గిస్తుంది.
- పదార్థాలు పాడవకుండా కాపాడుతుంది.
- దీన్లో పీచు, కాల్షియం, ఐరన్, మాంగనీసు ఉంటాయి.
- నెలసరి నొప్పులకు విరుగుడుగా పని చేస్తుంది.
- వంధత్వాన్ని నివారించి, శరీరంలోని హార్మోన్లలో హెచ్చుతగ్గులను సరి చేస్తుంది.
- అల్జీమర్, పార్కిన్‌సన్, మల్టిపుల్ స్క్లెరోసిస్, మెనింగ్జయిటిస్, బ్రెయిన్ ట్యూమర్ లాంటి మెదడు కణాల మరణంతో తలెత్తే వ్యాధులను అదుపు చేస్తుంది.
No comments:
Post a Comment