కుంగుబాటు, నిరాశ, నిస్పృహలతో బాధపడుతున్నారా! అయితే, పుట్టగొడుగులు తినాలని పరిశోధకులు అంటున్నారు. అవి మెదడులోని కీలక నాడులను ఉత్తేజితం చేసి నాడీ సంబంధ రుగ్మతలు దరిచేరకుండా అడ్డుకుంటాయట. పుట్టగొడుగుల్లో ఉండే సిలొసిబిన్ కుంగుబాటుతో బాధపడేవారిని ఆరోగ్యవంతులుగా చేసినట్లు తమ పరిశోధనల్లో వెల్లడైందని యూకేలోని ఇంపీరియల్ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు తెలిపారు.
No comments:
Post a Comment