పసుపు క్రిమిసంహారిణి.
పసుపు క్యాన్సర్ కణాల ఉత్పత్తిని అడ్డుకుంటుంది.
అల్జీమర్స్ (మతిమరుపు) తీవ్రతను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
చర్మపు కేన్సర్ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇన్ని సుగుణాలున్న పసుపుతో పానీయం తయారు చేసుకుని ప్రతిరోజూ తాగి ఈ రుగ్మతల నుంచి రక్షణ పొందవచ్చు.
కావలసిన పదార్థాలు:
- చల్లని నీరు - 4 కప్పులు
- తాజాగా కోరిన లేదా పొడి చేసిన పసుపు - 2 టేబుల్ స్పూన్లు
- తేనె - 4 టేబుల్ స్పూన్లు
- నిమ్మరసం - ఒకటిన్నర టీ స్పూన్లు
తయారీ ఇలా!
No comments:
Post a Comment