Friday, 17 January 2020

nela tangedu




















చిటికెడు సునాముఖి(నేలతంగేడు) ఆకు పొడిని తేనెతో తీసుకుంటే దాతుపుష్టి కలుగుతుంది.
పంచదారతో పుచ్చుకుంటే వాతం హరిస్తుంది. బెల్లంతో కలిపి తీసుకుంటే జీవక్రియలు ఉత్తేజితమై ఆరోగ్యం చక్కబడుతుంది.
పాత బెల్లంతో సేవిస్తే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
మేకపాలతో తీసుకుంటే శరీరం బలాన్ని పుంజుకుంటుంది. ఆవు పాలతో సేవిస్తే, శరీరం కాంతిమంతం అవుతుంది., 
నీళ్లతో తీసుకుంటే గుండె నొప్పి ప్రమాదం తప్పుతుంది.
గుంట కలగరాకుతో కలిపి తీసుకుంటే తెల్ల వెంట్రుకలు నల్లబడతాయి.
ద్రాక్ష పండ్లతో సేవిస్తే, కంటి చూపు మెరుగవుతుంది.
ఉసిరి కాయ రసంతో తాగితే రక్తం శుభ్రపడుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

No comments:

Post a Comment