Monday, 7 July 2025

Spiny gourd

 100 గ్రాముల బోడ కాక‌ర‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల సుమారుగా 30 క్యాల‌రీల మేర శ‌క్తి ల‌భిస్తుంది. ఈ కాయ‌ల్లో 80 శాతం నీరు ఉంటుంది. ప్రొటీన్లు 3 గ్రాములు, ఫైబ‌ర్ 3 గ్రాములు, విట‌మిన్లు సి, ఎ, బి1, బి2, బి3, బి9, పొటాషియం, ఐర‌న్‌, క్యాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫ‌ర‌స్‌, జింక్‌, మాంగ‌నీస్ వంటి పోష‌కాలు ఈ కాయ‌ల్లో అధికంగా ఉంటాయి. ఫైటో న్యూట్రియెంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు సైతం వీటిల్లో అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల ఈ కాయ‌ల‌ను తింటే ఎంతో మేలు జ‌రుగుతుంది. బోడ‌కాకర కాయ‌ల‌లో విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. క‌నుక ఈ కాయ‌ల‌ను తింటే శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా మారుతుంది. ఈ కాయ‌ల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ క‌ణాల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో శ‌రీరం ఇన్‌ఫెక్ష‌న్ల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతుంది. ముఖ్యంగా సీజ‌న‌ల్ వ్యాధులైన ద‌గ్గు, జ‌లుబు నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఈ సీజ‌న్‌లో వ‌చ్చే వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Friday, 4 July 2025

Olive oil

 Olive oil contains oleocanthal, a phenolic compound that may be key in targeting cancer cells without harming healthy ones. 

The study adds to the numerous health benefits of olive oil, including improving the immune system, protecting bones, and even reducing the risk of Alzheimer’s disease.



The concentration of oleocanthal differs in different varieties of olive oils, due to their origin, harvest time, and processing methods. 

The researchers tested a variety of olive oils to determine their respective concentrations of oleocanthal, which ranged from very low to very high. They found that olive oils with high oleocanthal content completely killed in vitro cancer cells like purified oleocanthal.

Avisa

 అవిసె గింజలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అవిసె గింజల్లో ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

Red banana

 ఎరుపు రంగు అర‌టి పండ్ల‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిల్లో కెరోటినాయిడ్స్‌, ఆంథో స‌య‌నిన్స్ అధికంగా ఉంటాయి. అందువ‌ల్లే ఈ అర‌టి పండ్ల తొక్క ఎరుపు రంగులో ఉంటుంది. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వ‌ల్ల వీటి తొక్క‌కు ఎరుపు రంగు ఉంటుంది. అందువ‌ల్ల ఎరుపు రంగు అర‌టి పండ్ల‌ను తింటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. సీజ‌న‌ల్ వ్యాధుల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. ద‌గ్గు, జ‌లుబు త‌గ్గుతాయి. శ‌రీరంలో ఉండే ఫ్రీ ర్యాడిక‌ల్స్ నిర్మూలించ‌బ‌డ‌తాయి. దీంతో ఆక్సీక‌ర‌ణ ఒత్తిడి, అంత‌ర్గ‌త వాపులు త‌గ్గుతాయి. దీని వ‌ల్ల గుండె జ‌బ్బులు, ఇత‌ర ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. ఎరుపు రంగు అర‌టి పండ్ల‌లో విట‌మిన్ సి కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టంగా మారుస్తుంది.

ఈ అర‌టి పండ్ల‌లో అనేక ర‌కాల విట‌మిన్లు ఉంటాయి. ముఖ్యంగా విట‌మిన్ బి6 ఉంటుంది. ఇది మెట‌బాలిజంను మెరుగు ప‌రుస్తుంది. క్యాల‌రీలు ఖ‌ర్చ‌య్యేలా చేస్తుంది. దీంతో కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. ఈ పండ్ల‌లో ఉండే విట‌మిన్ సి యాంటీ ఆక్సిడెంట్‌గా ప‌నిచేసి రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగేలా చేస్తుంది. ఈ పండ్ల‌లో అధికంగా ఉండే బీటా కెరోటిన్ మ‌న శ‌రీరంలో విట‌మిన్ ఎ గా మారుతుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంతోపాటు కంటి చూపును మెరుగు ప‌రుస్తుంది. క‌ళ్లు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఎరుపు రంగు అర‌టి పండ్ల‌లో విట‌మిన్ కె అధికంగా ఉంటుంది. ఇది ఎముక‌ల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంతోపాటు గాయాలు అయిన‌ప్పుడు ర‌క్తం త్వ‌ర‌గా గ‌డ్డ క‌ట్టేలా చేస్తుంది. దీంతో తీవ్ర రక్త‌స్రావం జ‌ర‌గ‌కుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు.


ఎరుపు రంగు అర‌టి పండ్ల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కార‌ణంగా ర‌క్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి. ఈ పండ్ల‌లో ఉండే పొటాషియం శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. దీంతో బీపీ త‌గ్గుతుంది. హైబీపీ ఉన్న‌వారికి ఈ పండ్లు ఎంత‌గానో మేలు చేస్తాయి. ఎరుపు రంగు అర‌టి పండ్ల‌లో ఉండే ఫైబ‌ర్ కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను త‌గ్గించ‌డంతోపాటు జీర్ణ వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. జీర్ణ శ‌క్తి పెరుగుతుంది. గ్యాస్‌, అసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ప‌సుపు రంగులో ఉండే అర‌టి పండ్ల‌ను తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ పెరుగుతాయి. కానీ ఎరుపు రంగు అర‌టి పండ్ల‌ను తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. ఎందుకంటే వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ త‌క్కువ‌గా ఉంటుంది. పైగా యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి క‌నుక ఈ పండ్ల‌ను తింటే షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించుకోవ‌చ్చు. దీంతో డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇలా ఎరుపు రంగు అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Monday, 30 June 2025

Ice apples

 Research suggests that ice apple is good for preventing heatstroke, and its bioactive compounds have shown anti-inflammatory and blood sugar-regulating effects. Recent studies have also identified amino acids, antioxidants, and anti-diabetic properties in ice apple’s tender fruit endosperm. Plus, it’s low in calories and high in fibre, making it a smart snack for those watching their weight.

Wednesday, 25 June 2025

Shilajit

 Purified Shilajit, an Ayurvedic rasayana, was evaluated in healthy volunteers of age between 45 and 55 years for its effect on male androgenic hormone viz. testosterone in a randomised, double-blind, placebo-controlled clinical study at a dose of 250 mg twice a day. Treatment with Shilajit for consecutive 90 days revealed that it has significantly (P < 0.05) increased total testosterone, free testosterone and dehydroepiandrosterone (DHEAS) compared with placebo. Gonadotropic hormones (LH and FSH) levels were well maintained.

Friday, 20 June 2025

అరటి ఆకు

 అరటి ఆకులలో పాలీఫెనాల్స్, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. అరటి ఆకుపై ఆహారాన్ని ఉంచినప్పుడు, ఈ పోషకాలలో కొన్ని ఆహారానికి బదిలీ అవుతాయి. అలా మీరు తినే ఆహారం పోషక విలువను పెంచుతుంది.